రైతు పధకం క్రింద, మీ బ్యాంక్ ఖాతాకు రెండు వేల రూపాయల మొత్తాన్ని పంపబడింది. ప్రతి నాలుగు నెలలకోసారి మీ ప్రభుత్వం అన్నదాతకు అంకితం చేసిన ఈ మొత్తం వ్యవసాయ అవసరాలకు మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.మీప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ఈ ఆటను ఎలా ఆడాలో ఒక తొమ్మిదేళ్ల పిల్లాడు చెప్పాడు, దీంట్లో అన్ని మాటలు పిల్లాడి అనుభవంలో చెప్పినవి ఉన్నాయి. ఇది మరియు రాబొయ్యే అన్ని ముక్కలను వింటే మీకు మైన్ క్రాఫ్ట్ పూర్తిగా తెల్లం కాగలదు.
ఒక భాషను దేవభాష అని అంటున్నావు అంటే అది దేవుడు అనే మాటకు భావముతో కూడిన అర్థము చెప్పాలి, అలా కాకుండా నానార్థాలు, పర్యాయపదాలు పెట్టుకొని ఇదే దేవభాష అందరూ వినండహో అంటే అంత తెలివిలేనోళ్ళు ఎవరూ లేరు, దైవ జ్ఞానము తెలియాలంటె ఒకె ఒక దారి అది తెలుగు నేర
మీరు మీ సొంత రేడియో కోసం చూస్తున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే మొదలు పెట్టండి. ఎలాంటి ఖర్చు లేకుండా మీరు మీ సొంత రేడియోను పోడ్కాస్ట్ ల ద్వారా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆగడము. మొదలు పెట్టండి, మీ తలంపులకు , ఊహలకు పదును పెట్టి అనేకముగా మీ సొంత ప
ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం మవొరి భాష అంతరిస్తున్న భాషల కోవలోకి చేరిపోగా, ఈ దేశ పాలకులు గట్టిగా పూనుకొని ఇరవై ఏళ్ళలో పదిలక్షలమంది మాట్లాడేవిధముగా ప్రణాలికలు రచించి విజయవంతముగా ముందుకు పోతున్నారు, మరి మన తెలుగు పట్ల మనకు ఎందుకు ఈ అశ్రద్ధ
బెంగాల్ రాష్ట్రములో అధికార భాషగా తెలుగుకు గుర్తింపును ఇస్తూ అక్కడి ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయము తీసుకున్నది నిండు డెందముతో మప్పిదాలు బెంగాలీ ముఖ్యమంత్రిగారైన మమతా బెనర్జీ గారికి, తెలుగు భాషకు తనవారు చేయకున్నా పరాయివారైనప్పటికీ ముందుకొచ్చి తెల